Surprise Me!

చిరంజీవిపై గరికపాటి వ్యాఖ్యలకు ముదురుతున్న వివాదం.. *Chiranjeevi | Telugu OneIndia

2022-10-07 10,896 Dailymotion

Allindia Brahmin Federation countered Nagababu's comments

ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు నటుడు చిరంజీవినుద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. కార్యక్రమం తర్వాత చిరంజీవి సోదరుడు నాగబాబు స్పందించి ట్వీట్ చేయడం.. లాంటి సంఘటనలన్నీ వరుసగా జరిగాయి. తాజాగా నాగబాబు చేసిన వ్యాఖ్యలకు ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ కౌంటర్ ఇచ్చింది.

#chiranjeevi
#garikapati
#nagababu
#socialmedia
#brahminfederation

Buy Now on CodeCanyon